హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు బలపడి ప్రస్తుతం 65.07 పైసలుగా ఉంది.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు




