నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

55ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.90 వద్ద కొనసాగుతోంది.