Tuesday, 3 November 2026

నిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తా

asoagvp0నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోహర్ చెప్పారు. బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.అందరితోనూ సమన్వయంతో పనిచేసి.. నిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *