Wednesday, 4 November 2026

‘నిరుపిస్తే రాజకీయల నుండి తప్పుకుంటా’

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గురువారం అనంతపురంలో స్పష్టం చేశారు. ఈ ఉప ప్రణాళికను తాము వ్యతిరేకించినట్లు సీఎం నిరూపీస్తే రాజాకీయీల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు. అవినీతి ఆరోపణులు ఎదుర్కోంటున్న ఆరుగురు మంత్రులను వెంటేనే మంత్రి వర్గం నుంచి లొతగించాలని నాకాయణ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రి సబితకు పోలీసులు ఎలా సెల్యూట్‌ చేస్తూన్నారో అర్థం కావాడంలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *