Friday, 6 November 2026

నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగం: క‌డియం

hyve9a11హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): తెలంగాణలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకే వాటర్ గ్రిడ్ పథకం ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నరు. శాసనమండలిలో కడియం మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలోపు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగమని స్పష్టం చేసిన్రు. ఇప్పటికే టీడీపీ పునాదులు కదలిపోయాయని చెప్పిన్రు. వాటర్ గ్రిడ్ పూర్తి అయితే తమకు భవిష్యత్ ఉండదనే టీడీపీ ఆందోళన చేస్తోందని అన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *