తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ దీపక్ గుప్తాతో ఢిల్లీలో భేటీ కానున్నారు. యూపీఎస్సీ పరీక్షావిధానం, సిలబస్, మార్కుల విధానం, రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.