Wednesday, 4 November 2026

నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన

నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *