Wednesday, 4 November 2026

నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్

6gir602vహైద‌రాబాద్ (జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త కళ రానుంది. గుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి.. వంద కోట్ల రుపాయలను కేటాయించిన సీఎం కేసీఆర్.. ఇవాళ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుట్ట లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *