హైదరాబాద్, : నేడు తెలంగాణలో సద్దుల బతుకమ్మ ముగింపు సంబరాలను ఘనంగా నిర్వహిచనున్నారు. ఇందుకోసం చెరువు గట్ల దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30కి ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు సంబరాలను వైభవంగా నిర్వహిస్తారు.
నేడు సద్దుల బతుకమ్మ ముగింపు సంబురాలు




