Monday, 2 November 2026

నేడే ఢిల్లీలో సరి, బేసి ట్రయల్‌ రన్‌

63ew0i0pఢిల్లీ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రవేశ పెట్టాలనుకుంటున్న సరి, బేసి విధానాన్ని ఇవాళ ట్రయల్‌ రన్‌ గా పరీక్షించనున్నారు. రేపటి నుంచి ఇది పూర్తి స్థాయిలో ఆమల్లోకి రానుంది. జనవరి 14 వరకు రెండు వారాల పాటు ప్రయోగత్మకంగా ఈ పద్దతిని పాటించనున్నారు. ఈ విధానం వల్ల ఢిల్లీ నగరంలో దాదాపు సగానికి పైగా వాహనాలు తగ్గే అవకాశం ఉంది. రెండు వారాల పాటు పరిశీలించే ఈ విధానం సక్సెస్ ఐతే ఆ తర్వాత దీన్ని కొనసాగించనున్నారు. ఐతే ఈ సరి, బేసి విధానం నుంచి వీఐపీలు, మహిళలు, పిల్లలకు మినహాయింపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *