యూపీ: నోయిడాలో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. సందేశ్ అనే తెలుగు విద్యార్థిని అతని స్నేహితులే కాల్చి చంపారు. అతను అమెటి వర్సిటీలో బీఎస్సీ మెరైన్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకు మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నోయిడాలో తెలుగు విద్యార్థి హత్య




