అప్పులబాధతో దంపతుల ఆత్మహత్య
అనంతపురం: పుట్టపర్తి మండలం కప్పలబండలో దారుణం జరిగింది. అప్పులబాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను మంత్రి పల్లె రఘునాదరెడ్డి, జేసీ, ఆర్డీవో పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని పల్లె చెప్పారు.