నో టోల్‌ గేట్‌ ట్యాక్స్‌..!!

lekki-toll-gate-1దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ట్యాక్స్‌ రద్దు గడువు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఈ నెల 24 అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ల వద్ద పన్ను రద్దు వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.