ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. రేపు ఢిల్లి రావాలని ప్రధాని కేసీఆర్ను సూచించారు. ఎల్లుండి మోడీతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అవలంబించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ప్రధాని కోరారు. శుక్రవారం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు.
మోడీతో కేసీఆర్




