Monday, 2 November 2026

పటేల్‌ జయంతి సందర్భంగా 2కే రన్‌

విజయవాడ,: సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా విజయవాడలో 2కే రన్‌ జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు రన్‌ సాగింది. ఈ రన్‌ను మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ రన్‌లో మంత్రి దేవినేని ఉమ, కంభంపాటి హరిబాబు, గద్దె అనురాధలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *