Monday, 2 November 2026

శ్రీవారి సేవలో ఏపీ మంత్రులు

తిరుమల : తిరుమల శ్రీనివాసున్ని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, మృణాళిని, పరిటాల సునీత, ఎంపీ సీఎం రమేష్‌, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *