Wednesday, 4 November 2026

పలాసలో సిఎం పర్యటనకు ఏర్పాట్లు

శ్రీకాకుళంనవంబర్‌3(జ‌నంసాక్షి): శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 5 న తిత్లీ బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపధ్యంలో పలాస రైల్వే ఇనిస్టిట్యూట్‌ ఫూట్‌ బాల్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభా ఏర్పాట్లను జిల్లా ఏ స్‌.పి త్రివిక్రమ్‌ వర్మ, ఇతర అధికారులు పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.