కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వారుఫ్ రోడ్డులో నగరపాలక సంస్థ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనం పైనుంచి జారిపడి మూడో తరగతి చదువుతున్న వెంకన్న అనే విద్యార్థి మృతిచెందాడు. భవనంపై ఆడుతుండగా ప్రమాదవశాత్తు జారిపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.