అనంతపురం,(జనంసాక్షి): ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్యాయత్పానికి పాల్పడిరది. ఈ విషాదఘటన జిల్లాలోని ధర్మవరంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల కొడుకు మృతి చెందారు. తల్లి, మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




