పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు

eai062p0హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌ తన పిల్లలతో కలిసి సరదాగా ఆటో ఎక్కారు. హృతిక్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. తండ్రిగా తనకు చౌక ప్రయాణమైతే… పిల్లలకి మాత్రం అది ఓ సాహస యాత్రలా అన్పించిందని హృతిక్‌ పేర్కొన్నారు. ఇలా ఇంటికి ఆటోలో వెళ్లడం ఎంతో బాగుందన్నారు.