Monday, 2 November 2026

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

పెనుకొండ: అనంతపురం జిల్లాలో పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమంగా వసూలు చేసిన రూ.28 వేల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎంవీఐ గాయత్రీ, హోంగార్డు శివకుమార్, చెక్‌పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ మల్లికార్జున్‌పై చర్యలకు ఏసీబీ సిఫారసు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *