పెరిగిన డీజిల్ ధర

64wc5e71డీజిల్ ధర మళ్లీ పెరిగింది. లీటరు డీజిల్‌ ధర యాభై పైసలు పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చమురు సంస్థ ప్రకటించింది. అయితే పెట్రోల్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.