Monday, 2 November 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

hrkvq2jyస్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లలో కోత ప్రభావం వరుసగా మూడోరోజూ మార్కెట్లపై కనిపిస్తోంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ కూడా ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్ సూచీ సెన్సెక్స్… 210 పాయింట్లకుపైగా లాభంతో 26 వేల 370 వద్ద ట్రేడవుతోంది. ప్రధాన సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 40 పాయింట్లకు పైగా లాభంతో 7 వేల 990 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *