Wednesday, 4 November 2026

పైలాన్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

విశాఖపట్నం, జనంసాక్షి:  ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర విజయస్థూపాన్ని (పైలాన్‌) తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. విజయస్థూపం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. అనంతరం విజయస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ,  లోకేష్‌, పార్టీ నేతలు పాల్టొన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *