– ప్రపంచబ్యాంకు ప్రతినిధుల ప్రశంస
హైదరాబాద్,అక్టోబర్ 27(జనంసాక్షి):తెలంగాణలో గ్రావిూణాభివృద్ధి శాఖ చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ శోభాశెట్టి, ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్,బాలకృష్ణ లు బేటి అయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దేలా కార్యచరణతో ముందుకు వెలుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపోందించాంమన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.సచివాలయంలో పంచాయతీరాజ్,గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ శోభాశెట్టి, ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్, బాలకృష్ణలు బేటి అయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దేలా కార్యచరణతో ముందుకు వెలుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకు పోతామన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై చర్చించారు. పల్లె ప్రగతితో పాటు తెలంగాణలో చేపడుతున్న ఉపాధిహామి పనులను ప్రశంసించారు. జిల్లాల విభజన, డ్వామా, డీఆర్డీఏ శాఖల విలీనం వల్ల పల్లె ప్రగతి కార్యక్రమం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని శోభాశెట్టి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జిల్లాల విభజన, గ్రావిూణాభివృద్ధి శాఖల ఏకీకరణతో పల్లె ప్రగతి మరింత వేగంగా సాధ్యమవుతుందని ప్రపంచ బ్యాంక్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోతామన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై చర్చించారు. పల్లె ప్రగతితో పాటు తెలంగాణలో చేపడుతున్న ఉపాధిహామి పనులను ప్రశంసించారు. జిల్లాల విభజన, డ్వామా, డీఆర్డీఏ శాఖల విలీనం వల్ల పల్లె ప్రగతి కార్యక్రమం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని శోభాశెట్టి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.గ్రావిూణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశంలోనే తెలంగాణ గ్రామాలను ఆదర్శంగా మార్చేలా కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి జూపల్లి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెల్తున్నారని వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లాల విభజన, గ్రావిూణ అభివృద్ధి శాఖలను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తేవడం వల్ల పనుల్లో మరింత వేగం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రగతిలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం




