Monday, 2 November 2026

ప్రజలకు గవర్నర్ న్యూఇయర్ గ్రీటింగ్స్..

11తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ నరసింహన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖశాంతులు, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అటు నూతన సంవత్సర సందర్భంగా రేపు ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో గవర్నర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *