తెలంగాణ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ-డిజైన్ చేశారని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం స్పష్టం చేసింది. సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఇంజనీర్లు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ తోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. అందుకోసం పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు రిటైర్డ్ ఇంజనీర్లు.
ప్రజల ప్రయోజనాల కోసమే…..రీ-డిజైన్




