భోపాల్: మధ్యప్రదేశ్ డిండోరీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు-కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించింది.
రోడ్డు ప్రమాదంలో బస్సు -కారు ఢీ.. ఏడుగురు దుర్మరణం




