Monday, 2 November 2026

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ : కేటీఆర్

6673417ktrశనివారం హెచ్‌ఐసీసీలో జరిగిన ఐకాన్ సదస్సులో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. డిజిటల్ తెలంగాణలో 25 వేల గ్రామాలకు 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *