అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ మెడలు వంచుతామని, ఇందుకు మే 2వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టిసీమ దండగ ప్రాజెక్టు అని అభివర్ణించారు.




