Tuesday, 3 November 2026

ప్రధానికి జయ విందు

4

చెన్నై,ఆగస్ట్‌7(జనంసాక్షి):

ఒక్క రోజు పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ తమిళ నాడు చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరు కున్న ప్రధానికి.. తమిళనా డు గవర్నర్‌ రోశయ్య, సీఎం జయలలిత ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని పలు కార్య క్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు జయలలిత నివాసంలో ఆమెతో భేటీ కా నున్నారు.  జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరిం చుకుని చెన్నైలో హ్యాండ్లూమ్‌ బ్రాండ్‌ ను ప్రారంభించనున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేత కార్మికులతో మాట్లాడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *