
దిల్లీ, జనవరి 16, (జనంసాక్షి): కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనంగా హెక.ఎస్. బ్రహ్మ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సిఇసి విఎస్ సంప’ పదవీవిరమణచేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ…. ఓటర్ల జాబితాను పటిష్ఠం చేసేందుకు ఏడాదిలోగా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ ఓటర్లను జాబితాల నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా పక్కగా పనిచేసేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని అన్నారు. నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు బ్రహ్మ తెలిపారు. ఓటర్ల జాబితాను పటిష్ట పరిచేందుకు ఏడాదిలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. బ్రహ్మ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. అసోం రాష్టాన్రికి చెందిన బ్రహ్మ 1975 ఆంధప్రదేa క్యాడంకు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనంగా ఉన్న విఎస్ సంప’ గురువారం పదవి విమరణ చేశారు.
దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా హెక ఎస్ బ్రహ్మను కేందప్రభుత్వం ఎంపిక చేసింది. సంప’ కూడా 1975 ఆంధప్రదేa క్యాడంకు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్టాల్ర నుంచి ప్రధాన ఎన్నికల కమిషనం పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెక ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే.




