Tuesday, 3 November 2026

ప్రమాణ స్వీకారం చేసీన సర్వే సత్యనారాయణ

సర్వే సత్యనారాయణ
మల్కాజ్‌గిరి నియోజకవర్గం
1985లో ఎమ్మెల్యేగాను, 2004, 2009లో ఎంపీగాను ఎన్నికయ్యారు. సర్వే తొలుత ప్రభుత్వోద్యోగి. ఈయనకు కబడి, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆటలంటే అమిత ఇష్టం. ఈయన 1954, ఏప్రిల్‌ 4న జన్మించారు. ఆయన ఉస్మానియాలో న్యాయశాస్త్ర పట్టభద్రుడు. ఆయనకు భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. సర్వే సత్యనారాయణ తెలంగాణ ప్రాంతంలో బలమైన ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు. అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించడం ఆయన నైజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *