ప్రమోద్ ముతాలిక్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ysm066slరీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను గోవా వెళ్లేందుకు అనుమతించాలంటూ ముతాలిక్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శ్రీరామ్ సేన వైఖరిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలకు అతీతంగా ప్రేమికులపై దాడులకు పాల్పడే అధికారం మీకెవరిచ్చారని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన శిక్ష తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.