Monday, 2 November 2026

రచయిత కల్బుర్గి అంత్యక్రియలు పూర్తి

77w592twకర్ణాటకలో నిన్న ఉదయం దారుణ హత్యకు గురైన ప్రముఖ విద్యావేత్త, రచయిత కల్బుర్గి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వస్థలం దార్వాడ్ లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు జరిగిన కల్బుర్గి అంతిమయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. దార్వాడ్ లోని కల్బుర్గి నివాసం నుంచి శ్మశానం వరకు జనం బారులు తీరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *