Wednesday, 4 November 2026

ప్రారంభమైన పాడేరు మోదకొండమ్మ జాతర

విశాఖపట్నం:పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *