Wednesday, 4 November 2026

ప్రారంభమైన సీపీఎం జాతీయ మహాసభలు

విశాఖ: ఉక్కు నగరంలో సీపీఎం 21 మహాసభలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి మహ్మద్ సమీన్ ఆవిష్కరించి మహాసభలను పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కారత్, ఏచూరి, ప్రతినిధులు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. థింసా, డప్పు నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో మహాసభల ప్రాంగణం మార్మోగుతోంది. ఎర్రజెండాలు, స్వాగతతోరణాలు, వాల్ పెయింటింగ్స్ తో విశాఖ సాగరం ఎరుపుమయమైంది. ఈ మహాసభలు ఆరు రోజుల పాటు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *