Tuesday, 3 November 2026

ప్రేమకు అడ్డువస్తుందని తల్లిని చంపిన తనయుడు

హైదరాబాద్: తన ప్రేమకు అడ్డువస్తుందనే కోపంతో కన్నతల్లినే హతమార్చాడో తనయుడు. ఈ విషాద సంఘటన ఏపీలోని విశాఖనగరం గాజువాక ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత మూడు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *