Monday, 2 November 2026

ఫిషరీన్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన సీఎం

కృష్ణా: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భవనాలను, కళాశాల వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *