Thursday, 5 November 2026

బాణసంచా పేలుడు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

విశాఖ: గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *