బాల్‌థాక్రే ఆరోగ్యం విషమమం
ముంబాయి: నవంబర్ 14,(జనంసాక్షి):
శివసేనా అధినేత బాల్‌థాక్రే ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఎటువంటిఆ ఆహరం తీసుకోవటం లేదని, కేవలం ఆక్సిజన్ మీద ఆధారపడి ఉన్నారని తెలుస్తోంది. 86ఏళ్ల థాక్రే శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడుతూ, కొద్ది కాలంగా చికిత్స పొందుతున్నారు. బాల్‌థాక్రేకు వెంటిలేటర్ పెట్టలేదని, కేవలం ఆక్సిజన్ అందిస్తున్నారని తెలుస్తుంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తదితరులు ఆయనను పరామర్శించారు.