హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కొత్తజిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని 150 డివిజన్లను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ సీనియర్ నేత ‘‘హైదరాబాద్‌లోని 150 డివిజన్లను కలిపి ఒకే జిల్లా’’




