Wednesday, 4 November 2026

బీహార్‌లో మోడీ రెండో రోజు ప్రచారం

5a0cage5ప్రధాని నరేంద్రమోడీ వరుసగా రెండో రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిన్న ముంగేర్, బెగుసరాయ్, సమస్తిపూర్, నవాదా ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ ససారం, ఔరంగబాద్ లలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బీహార్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *