Tuesday, 3 November 2026

బొగ్గుగని కార్మిక సంక్షేమమే ధ్యేయం

kavithaసింగరేణిపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు ఎంపీ కవిత. సింగరేణి జిల్లాలోని వారికి ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు ఎంపీ కవిత. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా వెంకట్రావ్ను నియమిస్తున్నాట్లు కవిత ప్రకటించారు. సింగరేణి కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు కవిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *