రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.బదిలీ అయిన డీఎస్పీలు
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డీఎస్పీగా శివకుమార్
- ఖమ్మం జిల్లా వైరా డీఎస్పీగా శ్రీధర్‌రెడ్డి
- మణుగూరు డీఎస్పీగా అశోక్‌కుమార్
- ఎ.రామిరెడ్డి, బి.రామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.




