విశాఖపట్నం : పూర్ణా మార్కెట్ ఏవీఎస్ కాలేజ్ సమీపంలో బుధవారం ఓ వ్యానుకు బ్రేకులు విఫలమై జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలవగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కేజీహెచ్‌కి తరలించారు.