విశాఖపట్నం, జనంసాక్షి: భర్త వేధింపులకు తాళలేక భర్య ఆత్యహత్య చేసుకుంది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో ఈఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.




