Wednesday, 4 November 2026

భర్త హత్య కేసులో భార్య అరెస్టు

చిత్తూరు: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్యను చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాటు తుపాకీతోపాటు ఓ వాహనాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిందింతురాలు వీఆర్‌వోగా విధులు నిర్వర్తిస్తుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *