Tuesday, 3 November 2026

భవనం ఎక్కిన ప్రేమ..

b53j3ekhవిశాఖ,  విశాఖ నగరంలోని ఆబిద్‌నగర్‌లో ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్థాపంతో అపార్టుమెంటు పైకి ఎక్కాడు. అపార్టుమెంట్‌ పై నుంచి కిందకు దూకుతాననని యువకుడు బెదిరించాడు. దీంతో రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది ఆ యువకుడిని కిందకు దించేందుకు యత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *