భాగస్వామ్య పెన్షన్ రద్దు చేయాల్సిందే
ఏలూరు,జూన్27(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న భాగస్వామ్య పింఛను (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని ఏపీ ఎన్‌జీవో సంఘ నాయకులు మరోమారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఎన్‌జీవో సంఘ నాయకులు డిమాండ్‌చేశారు.